Facebook Twitter
రంగుల రామచిలుక

మధురంగా తేనెలొలికే 

పలుకులు పలికే 

రంగుల రామచిలుకనే కదా 

పట్టి పంజరంలో బంధించి పెడతారు 

కర్ణకఠోరంగా కావు కావుమని 

అరిచే కాకిని కాదుగా