Facebook Twitter
విమర్శ

ఆకలితో ఉన్న కుక్క అరవాలేదు 

కళ్ళు కనపడని కుక్క కరవాలేదు 

ఉప్పు ఎక్కువైతే ఎవరు తినలేరు 

విమర్శ ఎక్కువైతే ఎవరువినలేరు