Facebook Twitter
కాలయముడు

కాలయముడు కన్నెర్ర చేస్తే 

మనుషులు ఈ లోకంలో 

దీపముల వలే ఆరిపోయేదరు  

కట్టెలుగా మారిపోయెదరు 

కన్నుమూసి, తెరిచేలోగా 

మరలిరాని లోకాలకు తరలిపోయెదరు