Facebook Twitter
అగ్నిగుండంరా 

అంటరానితనం 

కాదురా 

అమృతభాండం 

అది అనాదిగా 

రగులుతున్న 

అగ్నిగుండంరా 

రాజ్యాలనేలే వారేరా 

ఆజ్యం పోస్తున్నది 

అగ్నిని ఆర్పకున్నది