Facebook Twitter
మంటలు రేపింది మనుస్మృతేరా

మూగవాళ్ళని చేసింది 

మురికి వాళ్లగా ముద్రవేసింది 

అగ్రవర్ణాలకు అమృతం 

నిమ్నజాతికి హాలాహలం పంచింది

మనిషి మనిషి మధ్య 

మంటలు రేపింది మనుస్మృతేరా