Facebook Twitter
సాటి మనిషి...

తోటి మనిషిని మనిషిలా కాక

ముష్టివానిలా చూసేవాడు

కుష్టురోగితో కాదు

కుక్కతో సమానం