తక్కువ కులం వాడని
ఫక్కున నవ్వ నేలరా
చక్కని అవకాశం
ఒక్కటిచ్చి చూడండిరా
మట్టిలో మాణిక్యాలుంటాయని
మరవకండిరా