భాషను మార్చుకున్న
బానిస బ్రతుకును మార్చుకున్న
వేషం మార్చుకున్న వేదవిద్యలు
నేర్చుకున్న విజ్ఞానతృష్ణ ఉన్న
శూద్రుడైననేమిరా వాడు సూర్యుడేరా