అంబేద్కర్ అమృతవాక్కులు
నా జీవిత నిర్మాతలు...నలుగురు
...కబీర్
...దాస్ భగవాన్
...బుద్ధ భగవానుడు
...మహాత్మ జ్యోతిబాపూలే
నా ఆరాధ్య దేవతలు... నలుగురు
...విద్య
...వినయం
...సశ్శీలం
...స్వాభిమానం
నా విజయానికి మార్గాలు...నాలుగు
...శీలం
...శుభ్రత
...సత్ప్రవర్తన
...సదాచారం
నా దేశప్రజలకు నా సందేశాలు... నాలుగు
...ఉపశమనం వల్ల
...ఉపయోగం లేదు
...రోగం పూర్తిగా నయంకావాలి
...ప్రబోధించు
...సంఘటితపరచు
...ప్రతిఘటించు...పోరాడు
...ఎవరైనా ఆకులు మేసే
...అమాయకపు మేకలను బలిస్తారు
...కాని ఎదురు తిరిగే పులులను కాదు
...కులం కులం అని అరవకండి
...కులం పునాదుల మీద
...ఒక జాతిని కాని ఒక నీతిని కాని నిర్మించలేరు



