విడిపోండి
కలిసి ఉంటే
కాపురం చేయలేరని
చెప్పేవారి కల్లబొల్లి
కబుర్లు వినకండి
కలిసి ఉండండి
కలిసి ఉంటేనే కలదు
సుఖమని చెప్పేవారి
కాళ్లకు మ్రొక్కండి