ఆకలి వెయ్యని
గుర్రం చేత
గుప్పెడు గుగ్గిళ్ళు
తినిపించలేము
దాహం వెయ్యని
గుక్కెడు మంచినీళ్ళు
త్రాగించలేము
నిద్ర నటించేవారిని
ఎప్పటికీ
మేల్కొల్పలేము