పనీపనీ అంటూ
జపించే...
లక్ష్య సాధనకై
తపించే...
నిత్యం
నిరంతరం
నిర్విరామంగా
శ్రమించే...
కష్టజీవికే
దక్కు
కీర్తికిరీటం...
కనకాభిషేకం...
ఖండాంతర ఖ్యాతి...