Facebook Twitter
మూన్నాళ్ల ముచ్చటే...

పుట్టిన ప్రతిజీవి 

గిట్టక తప్పదు,గిట్టి 

కట్టై కాలక తప్పదు,కాలి 

కడకు మాట్టై పోక తప్పదు 

ఇదంతా మూన్నాళ్ల 

ముచ్చటేరా ఓ మూర్ఖుడా