Facebook Twitter
ఆ లౌకికం...

కడుపు నింపడం కాదు

ముఖ్యం మనసు నింపడం

ముఖాముఖి చర్చలు

మనస్పర్ధలకు మందులే 

ఆ లౌకికం ఎరుగని 

భార్యభర్తలందరూ అంధులే