మూడు అలలు
మధ్యలో అల
తీరం చేరినఅల
తీరం చేరనిఅల
మూడు కలలు
పగటికల
పీడకల
కమ్మనికల
మూడు కాలాలు
ఎండాకాలం
వర్షాకాలం
చలికాలం
మూడు జీవితాలు
స్వశక్తితో
ఇతరులసహాయ
సహకారాలతో
పరమాత్మ అండతో
మూడు లోకాలు
భూలోకం
పరలోకం
త్రిశంకు స్వర్గం
మూడు రకాలమనుషులు
అధములు
మధ్యములు
ఉత్తములు