అభ్యర్థులకు అగ్నిపరీక్ష...?
రిజర్వ్ చేసిన ప్రజాతీర్పు
బ్యాలెట్ బాక్సుల్లో భద్రం...
ఆటేదైనా ఎందరు పాల్గొన్నా
గెలుపు గుర్రమెక్కేది ఒక్కరే...సవ
ఓట్లు వేయనున్నారు వేశారు...
తీర్పు తీర్చమన్నారు తీర్చారు...
ఆ తీర్పు ఎవరి మార్పు కోసమో...
ఏమో...తెలిసేది జూన్ నాలుగునే...
తమ సంక్షేమపథకాలే తమకు రక్షని
ప్రజలు తమకే పట్టంకడతారని ప్రభుత్వం
ఒక్క అవకాశమిస్తారని ప్రప్మ తిపక్షం
కొండంత ఆశతో
గుండెంత దిగులుతో ఉన్నారు
కాకిలెక్కలు వేస్తూ కలవరపడుతున్నారు



