Facebook Twitter
తల్లీ మరి నా ఈ భాధకు ఉ‌పశమనం...?

ఏముందిరా బాలకా...!

హైలెవల్లో సాంకేతికంగా... 

"డిజిటల్ డెత్" జరిగాక..!

ఈ వీ యంల గొంతునొక్కాక..!

జరగ వలసిన నష్టం జరిగాక..!

నిఘాపెట్టక గాఢనిద్ర పోయాక..!

పద్మవ్యూహంలో చిక్కుకున్నాక..!

ఆకులు పట్టుకొని లాభమేమిరా..? 

బాలకా అందరి చేతులు కాలాక..!

తల్లీ మరి నా ప్రస్తుత కర్తవ్యం..?

భయపడకురా డింభకా..!

పోరాడడం నీ రక్తంలోనే ఉందిరా..!

పెద్దలు తమ స్వార్థం కోసం పన్నిన ఆ 

కుట్రలను కుతంత్రాలను ఛేదించాలిరా...

న్యాయపోరాటమే ఇక నీకు శరణ్యంరా...