భారతి జీవితాశయం...
ప్రొఫెసర్ శుభ నేతృత్వంలో
కెమిస్ట్రీలో ‘‘ఎ స్టడీ ఆఫ్ బైనరీ లిక్విడ్ మిక్చర్స్’’ లో పీహెచ్‌డీ పట్టా పొందిన
డాక్టర్ భారతి కనేకల ప్రొఫెసర్ కావాలని...
‘‘నాకు ప్రొఫెసర్‌గా ఉద్యోగం వస్తే మా పాపను మా లాంటి పేదలకు ఎవరికైనా అనారోగ్యం చేస్తే, చికిత్స అందించేలా డాక్టరును చేయాలని అనుకుంటున్నా.
మా వాళ్లు కూడా డబ్బులు లేక, డాక్టరుకు చూపించుకునే స్థోమత లేక చనిపోయారు
డబ్బు ఉంటే నేనే డాక్టర్ చదివేదాన్ని, కానీ ఏదో ఒకటి చదువుకుంటే రాణించవచ్చు



