ఆడపిల్లలను ఎవరూ తక్కువచేయవద్దు
‘‘ఆడపిల్లలు పుట్టారని హీనంగా చూడక తల్లిదండ్రులు వాళ్లను చక్కగా చదివించాలి. చిన్నప్పుడే పెళ్లి చేయకండి.
వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడిన తర్వాతే చేయండి.
ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు చదువుపై దృష్టి పెట్టి శ్రద్ధగా చదువుకోవాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది.’’
జననం...
అనంతపురం జిల్లా
గుత్తి మండలం
సూరసింగనపల్లిలో...
కుటుంబం...
తండ్రి...తిమ్మప్ప
భర్త... శివప్రసాద్
కూతురు: గాయత్రీ
విద్యాభ్యాసం...
ఒకటి నుంచి ఐదవ వరకు
తాత సుంకన్న ఊరైన
శింగనమల మండలం
నాగులగూడెం గ్రామంలోని
ప్రాథమిక పాఠశాలలో...
ఆరు నుంచి పది వరకు
శింగనమల మండల కేంద్రంలోని
ప్రాథమికోన్నత పాఠశాలలో...
ఇంటర్మీడియట్...
పామిడి ప్రభుత్వ
జూనియర్ కళాశాలలో...
డిగ్రీ...పీజీ...
అనంతపురం
ఎస్ ఎస్ బి ఎన్ కళాశాలలో...
కెమిస్ట్రీలో పిహెచ్‌డి పట్టా...
అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో...
ప్రొఫెసర్ డా.శుభ నేతృత్వంలో
"బైనరీ మిక్సర్ "అనే అంశంపైన
పరిశోధనా పత్ర సమర్పణ...



