జననేత జగనన్నకు కుడిభుజంగా...
వైఎస్ పార్టీ ఎమ్మెల్సీగా...
సోషల్ స్టేటస్ ట్రస్ట్ చైర్మన్ గా...ఉంటూ
సామాజిక సేవా తత్పరతకు ...
త్యాగనిరతికి ప్రతిరూపమైన
సహృదయుడు...స్నేహశీలి...నిగర్వి...
నిత్యం నవ్వులురువ్వే నిర్మలమూర్తి
ఆలోచనాపరుడు
అందరివాడు అందరికీ
అందుబాటులో ఉండేవాడు
మంచితనం మానవత్వం
మచ్చలేని వ్యక్తిత్వంగల మంచి మనిషీ
ఊరికి ఉపకారి బహుదూరపు బాటసారి
ఆపద్బాంధవుడు అజాతశత్రువు
కార్యసాధకుడు కరుణామయుడు
దానకర్ణుడు దయార్ద్ర హృదయుడు
నిత్యం పేదలపక్షం నీడనిచ్చే పచ్చని వృక్షం
అన్నార్తులకు ఆశాదీపం
మహనీయుడు మహాత్ముడు
మితభాషి కార్యశూరుడు...
కరుణామయుడు కర్తవ్యపరాయణుడు...
"అన్నా" అనగానే...నేనున్నా"నంటూ
జగనన్న సంక్షేమ పథకాలను
నవరత్నాలను ఇంటింటికి గడపగడపకు చేరవేస్తూ
భారీగా తన సొంతనిధులను ఖర్చుచేస్తూ...
పేదలకు పెన్షన్లు...
నిరుపేదలకు నిత్యావసర వస్తువులు...
అందజేస్తూ...
విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటూ...
ఎన్నో సేవా కార్యక్రమాలను
నిత్యం నిర్వహిస్తూ పేదప్రజలందరికీ
అండగా ఉంటూ అందుబాటులో ఉంటూ
అన్నదాతగా ఆపద్బాంధవుడిగా
ఎందరికో స్పూర్తి ప్రదాతగా
మిత్రులు సైతం అసూయ చెందేలా...
శతృవులు సైతం శెహబాష్ అనేలా...
ప్రజలందరిచే ప్రశంసలనందుకుంటున్న
శ్రీ రాచగొల్ల రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ
గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
తెలియజేస్తూ....
ఆ భగవంతుని కృపా కరుణా కటాక్షవీక్షణాలు వారిపై
వారి కుటుంబసభ్యులపై
"కుంభవర్షమై" కురవాలని...
వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో
నిండునూరేళ్ళు పిల్లాపాపలతో చల్లగా వర్ధిల్లాలని...మనస్పూర్తిగా కోరుకుంటున్న...
మీ అభిమానులు...మీశ్రేయోభిలాషులు...



