సమాతామూర్తి...ఆత్మ సందేశం...( 1)
సమానత్వపు సిద్దాంతంతో
1000 ఏళ్ళ తర్వాత మళ్ళీ సజీవుడైన
సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల
ఆత్మ సందేశం వినండి...
నా తండ్రి:
...సర్వక్రతు...శ్రీమాన్ ఆసూరి
...కేశవ సోమయాజి దీక్షితార్
నా తల్లి:
...శ్రీమతి కాంతిమతి
నా జననం:
...1017...ఏప్రిల్ 13.
...కలియుగ సంవత్సరం 4118...పింగళ వర్షం
...చైత్ర మాసం...తిరువాదిరై రాశి (ఆరుద్ర నక్షత్రం)
...శుక్లపక్ష పంచమి...శుక్రవారం నాడు
నా అసలు పేరు :
...ఇళయ పెరుమాళ్
నా తొలి గురువు :
...నిమ్నకులానికి చెందిన...కంచీపూర్ణుడు



