Facebook Twitter
పరిష్కారం

ప్రతి మనిషికి పేరు ఉంటుంది 

ప్రతి చెట్టుకు వేరు ఉంటుంది 

ప్రతి ఊరికి దారి ఉంటుంది 

ప్రతిసమస్యకు పరిష్కారముంటుంది