Facebook Twitter
మూడో వ్యక్తి...

మూడో వ్యక్తితో

ముచ్చట లాడరాదు

మనసులో అనుమానం

వుంచుకోరాదు

కడుపులో కక్షను

పెంచుకోరాదు,

కోపంతోరెచ్చిపోయి

పిచ్చిగా మాట్లాడుకోరాదు

పచ్చని కాపురంలో

చిచ్చు పెట్టుకోరాదు