Facebook Twitter
ముందుజీవితం, విందుభోజనం..

పాటిస్తే ఈ  క్రింది నాలుగు సూత్రాలు  

మీ ముందు జీవితం విందుభోజనమే

 

ఒకటి:

అనవసరపు ఖర్చుల్ని 

అదుపు చేసుకుంటే "అప్పులుండవు"

 

రెండు:

వేధించే కోరికలను 

అదుపు చేసుకుంటే "వ్యసనాలుండవు"

 

మూడు:

ఆ దుర్వెసనాలను 

అదుపు చేసుకుంటే "వ్యాధులుండవు"

 

నాలుగు:

అలల్లా ఎగిసిపడే ఆలోచనల్ని 

అదుపు చేసుకుంటే "ఆత్మహత్యలుండవు"  

 

నెగెటివ్ థింకింగ్ వున్నదా నీ జీవితం శుద్ధదండగ

పాజిటివ్ థింకింగ్ వున్నదా నీ బ్రతుకు బోనాల పండుగ

అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం