మెల్లమెల్లగా
ఒక్కోమెట్టు ఎక్కినవాడే
ఏ గుడిలో లింగాన్నైనా దర్శించేది
ఒక్కోఅడుగు వేసినవాడే
ఏ కొండ శిఖరాన్నైనా అధిరోహించేది
ఒక్కోసబ్జెక్టును చదివినవాడే
ఏ పరీక్షలోనైనా విజయాన్ని సాధించేది