Facebook Twitter
ఆస్తిపాస్తులు....

శ్రమజీవులకు 

చెంతనే ఉంటాయి

కాని

తిండిబోతులు 

తిరుగుబోతులు

సోమరిపోతులు

బద్దకస్తులు 

అందుకోలేనంత 

ఎత్తులో ఉంటాయి 

ఆస్తిపాస్తులు