Facebook Twitter
అహంకారం...

అందాల అతిలోక సుందరికి

ఆస్తిపరుడైన కోటీశ్వరుడికి

అధికారమున్న ఉన్నత ఉద్యోగికి

అహంకారం జాస్తి 

నరనారాయణుల సేవనాస్తి