Facebook Twitter
కండ కుండ దండ ఎండ…

కష్టపడక కండ లేదు

మట్టి లేక కుండ లేదు

దారం లేక దండ లేదు

సూర్యుడు లేక ఎండ లేదు