ఆరోగ్యంగా వుండాలంటే
వ్యాయామం చెయ్యాలి
అవసరాలు తీరాలంటే
అప్పులు చేయాలి
ఆస్తులు ఆర్జించాలంటే
వ్యాపారం చెయ్యాలి