సమస్యలు
బాణాలైనా
భరించవచ్చు...
పదునైన
కత్తులైనా
తప్పించుకోవచ్చు...
విషసర్పాలైనా
తట్టుకోవచ్చు...
కాని
సునామీలైతేనే
అతిప్రమాదం...