Facebook Twitter
కనిపించని బంధాలు…

అందం సుగంధమే 

సుమధుర భరితమే 

కానీ గుర్తుంచుకోండి 

కవ్వించే ఆ అందాలే 

మీ కాళ్లకు ‌వేయిబంధాలని  

అవి కళ్లకెప్పుడూ కనిపించవని