Facebook Twitter
పునాదులు...

పెళ్లి కాగానే సరదాగ

హనీమూన్ కి వెళ్ళాలి

పిల్లలు పుట్టగానే వారి

బంగారు భవిష్యత్తుకు

ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి

పటిష్టమైన పునాదులు వేయాలి