Facebook Twitter
పదహారు సుగుణాల పరంధాముడు

రామునిలోని 16 సుగుణాలివే...
...సమర్థుడు
...ధర్మాత్ముడు
...గుణవంతుడు
...వీర్యవంతుడు

...ధైర్యవంతుడు
...విద్యావంతుడు
...సత్యం పలికేవాడు
...చరిత్ర కలిగినవాడు

...తేజస్సు కలిగినవాడు
...క్రోధాన్ని జయించినవాడు
...కృతజ్ఞతాభావం గలవాడు
...దృఢమైన సంకల్పం గలవాడు

...కోపాన్ని తెచ్చుకో గలిగినవాడు
...సకల ప్రాణుల మంచి కోరేవాడు
...ఎదుటివారిలో మంచిని చూసేవాడు
...ఎన్నిసార్లు చూసినా
...తనివితీరని సౌందర్యం కలిగినవాడు