Facebook Twitter
అందరి దైవం అయోధ్య రాముడే..!

అయోధ్యలో
జన్మించిన
అందరి దైవం
శాంతమూర్తి
ఆ శ్రీరామచంద్రుడే...

ఒక మంచి రాజుగా..
ఒక మంచి భర్తగా...
ఒక మంచి అన్నగా...
ఒక మంచి తనయుడుగా...

ఒక ధర్మాత్ముడుగా...
ఒక శాంతచిత్తుడుగా...
ఒక స్నేహితుడుగా...
ఒక ఆపద్భాంధవుడిగా...
ముల్లోకాల్లో కీర్తిని గడించిన
అందరి దైవం అయోధ్య రాముడే..!