రాముడంటే ఎవరు...?
రాముడంటే...?
సూర్యవంశమున
జన్మించిన
పూర్ణ పురుషుడు
రఘుకులములో
ఉత్తముడు
పురుషోత్తముడు
సీతాప్రియుడు
సర్వగుణ సంపన్నుడు
మనోహరుడు
శుభకరుడు
సత్య సంధుడు
కరుణా సాగరుడు
ధర్మ రక్షకుడు
దశరథ నందనుడు
నీలమేఘశ్యాముడు
లోకాభిరాముడు
రఘుకుల తిలకుడు
సత్యవాక్య పరిపాలకుడు
రావణ రాక్షసులను సంహరించువాడు