Facebook Twitter
పిచ్చి ప్రేమికులు

వారు ప్రేమికులు పిచ్చి ప్రేమికులు
కళ్ళు పొరలు కమ్మి కామంతో
నగ్నంగా ఊరేగుతున్నభగ్నప్రేమికులు
వారు ప్రేమికులు పిచ్చి ప్రేమికులు
వారు వాగుతున్నారు  ఊగుతున్నారు
త్రాగుతున్నారు చెలరేగుతున్నారు
వారు ప్రేమికులు పిచ్చి ప్రేమికులు
వారు పందిరల్లె  అల్లుకుంటున్నారు
కొంచెం కొంచెం గిల్లుకుంటున్నారు
వారు ప్రేమికులు పిచ్చి ప్రేమికులు
వారు అందమంతా ఇచ్చుకుంటున్నారు
అందినదంతా పుచ్చుకుంటున్నారు
వారు ప్రేమికులు పిచ్చి ప్రేమికులు
వారు విరజాజ పువ్వల్లే విచ్చుకుంటున్నారు
గులాబి ముల్లల్లే గుచ్చుకుంటున్నారు
వారు ప్రేమికులు పిచ్చి ప్రేమికులు
వారు  ఒకరినొకరు ఎత్తుకుంటున్నారు 
హృదయానికి మెత్తగా హత్తుకుంటున్నారు
వారు ప్రేమికులు పిచ్చి ప్రేమికులు
వారికిదే ఇదే చివరి రాత్రి
అందుకే ఈ కాళ రాత్రిని
కుషీ కుషీగా కసి కసిగా
ఆ రతీ మన్మధులకే మతి పోయేల
అనుభవించాలని వారి ఆఖరి కోరిక అసలు
ఆ ప్రేమికులంటేనే అందరికీ  అసహ్యం కక్ష
అందుకే
ఈ సభ్యసమాజం వేసింది వారికి శిలువ శిక్ష
కారణం వారు
నీతి నియమాలెరుగని నీచులు
ప్రేమ పిచ్చిపట్టి తిరిగుతున్నపిశాచులు
అక్క తమ్ముల్ల అక్రమ సంబంధంలో
ఇరుక్కున్న అంధులు కామాంధులు