ఊరంతా తిరిగితే తిరగనియ్ ఊరేగితే ఊరేగనియ్ అని అందరూ అలా గాలికి వదిలేస్తే గజ్జికుక్కను... రేపు ఊరంతా రోజంతా గోక్కోక తప్పదు గోళ్ళు అరిగేలా మరి ముందే ఉండాలిగా ముందు జాగ్రత్త...