Facebook Twitter
జగడాలులేని జంట

గర్భగుడిలో
కలిసి మ్రోగిస్తుంది
గణగణమని జేగంట
అదే జగడాలులేని జంట
ఆ జంటే కదా కనులకు పంట