చాటు మాటుగా పొలాల్లో పడి మేస్తుంది కంచర గాడిద ఒకటి కడుపు మండి... ఆఫీసుకొచ్చిన వారి అవసరాలను ఆసరా చేసుకొని జలగలా పీడిస్తూ లంచాలు మేస్తూ దర్జాగా దొరలాగ బ్రతుకుతున్నాడో లంచగొండి...