Facebook Twitter
భారం దూరం...

భార్యా
భర్తలు
ఇద్దరిలో
ఎవరికి
ఎవరు
భారమైనా
ఒకరుండి
మరొకరు
దూరమైనా
బ్రతుకు ఘోరమే
గాఢాంధకారమే