Facebook Twitter
ఆకలి..‌.అంతరంగం

ఆకలితో
మొరిగే కుక్క
ఎప్పుడైనా కరవవచ్చు

అగ్ని పర్వతంలా
రగిలే అంతరంగం
ఎప్పుడైనా బ్రద్దలు కావొచ్చు