Facebook Twitter
ఎగిరే ఎంగిలిస్తరాకు..!

ఎగిరి
ఎగిరి పడేది
ఎండు విస్తరాకే
అణిగిమణగి ఉండేది
అన్ని పదార్థాలున్న అరిటాకే