Facebook Twitter
సింహం గడ్డి మేస్తే..?

జింక
సింహాన్ని
వేటాడవచ్చు
సింహంపై
తిరుగుబాటుచేయచ్చు
సింహాన్ని సంహరించవచ్చు
సింహం గడ్డి మేసిన నాడు...