Facebook Twitter
అవతారం

నేటి భోగి
రేపటి రోగి
నేటి యోగి
రేపటి త్యాగి

అవతారం
మార్చవచ్చు
మొన్నటి
ప్రియుడు
నిన్నటి
మొగుడిగా...

నేటి
దైవం...
రేపటి
భూతంగా...