Facebook Twitter
చీకటి అంటే ఇష్టం..?

చిమ్మ
చీకటంటే
పరమ ఇష్టం
ఆ ముగ్గురికి ...

ఇంటిని
దోచుకునే చోరులకు...
చీకటి వ్యాపారులకు...

మొదట మనసును
ఆ తరువాత శీలాన్ని
దోచుకునే మగధీరులకు...