Facebook Twitter
కాసుల వర్షం..!

ఒక కవి వ్రాసిన
కమ్మని పాటకు
మ్యూజిక్ డైరెక్టర్
చక్కని సంగీతం
సమకూర్చి...
గాయనీ
గాయకులచే
పాడించి...
నటీనటులచే
నటింపజేయించి...
ఒక అద్భుత
దృశ్య కావ్యంగా
చిత్రీకరించి...
ప్రజల దగ్గరికి
తీసికెళ్ళినప్పుడు...
అది బాక్సాఫీస్ వద్ద
సూపర్ హిట్ కొట్టినప్పుడు...
ఆ పాట రచయితకు...
ఆ మ్యూజిక్ డైరెక్టర్ కు...
ఆ గాయనీగాయకులకు...
ఆ నటీనటులందరికీ...
అవార్డులే అవార్డులు...
ఆ చిత్రం తీసిన
నిర్మాతకు కలక్షన్లే కలక్షన్లు...