మా మార్కెట్ సర్వే ప్రకారం మీలో
కొందరికి ఇన్సూరెన్స్ చేసుకోవాలని
ఒక మంచి పాలసీ తీసుకోవాలని
ఉంటుంది కాని
ఎందుకో అనవసరంగా
ఆలస్యం చేస్తుంటారు,ఎందుకంటే
ఇన్సూరెన్స్ మీద అస్సలు
అవగాహనలేని అమాయకులను
ముందు చూపులేని ముసలివాళ్ళను
మీరు సలహాలు అడుగుతూ వుంటారు
అందుకే ఇన్సూరెన్స్ చేసుకోవాలన్న
ఒక మంచి పాలసీ తీసుకోవాలన్న
మీ ఆశలు రోజురోజుకు
ఆవిరైపోతూ వుంటాయి
మీరు ఎప్పుడైనా ఇన్సూరెన్స్
చేసుకోవాలి అని అనుకుంటే
మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులుంటే
ఇక ఏ మాత్రం ఒక్కరోజు కూడా వాయిదా
వెయ్యకుండా వెంటనే అంటే తక్షణమే
ఇన్సూరెన్స్ చేసుకోండి
ఒక మంచి పాలసీ తీసుకోండి
అడ్వైజర్ ని అడిగి
సందేహాలుంటే తీర్చుకోండి
అడ్వైజర్ చెప్పిన మాట
మాత్రం తప్పక వినండి
లేదంటే
అతిగా ఆలస్యం చేసినందుకు
ఇన్సూరెన్స్ చేసుకోనందుకు
పాలసీ తీసుకోనందుకు
తర్వాత భారీమూల్యమే చెల్లించుకోవలసి వస్తుంది
అంటే ఆపై విధివశాత్తు జరగరాని
ఘోరమేదైనా ఒకటి జరిగితే
అయ్యో ఇన్సూరెన్సు చేసుకోకుండా
ఎంత తప్పు చేశాం అంటూ
ప్రతి రోజూ కుమిలిపోవలసి వస్తుంది
అందుకే నా మాట వింటారు కదూ
వెంటనే ఇన్సూరెన్స్ చేసుకుంటారు కదూ
చివరిగా నాదో చిన్న సలహా....
ఆలోచించండి కానీ ఆలస్యం చెయ్యకండి
ఇన్సూరెన్స్ అంటే అవగాహన లేని
అమాయకులను మాత్రం సలహాలు అడక్కండి ప్లీజ్.



