3 + 4 = 7(మూడు+నాలుగు=ఏడు)
ఎవరైనా సరే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఏడు విషయాలు
తప్పక గుర్తుంచుకోవాలి
చెయ్యకూడనివి నాలుగు
1. ఇన్సూరెన్స్ కంపెనీల గురించి
కనీస పరిజ్ఞానంలేని వారిని కలవకూడదు
2. ఇన్సూరెన్స్ పాలసీల గురించి అస్సలు అవగానలేని వారిని
సలహాలు అడగకూడదు
3. ముందుచూపులేని మూర్కుల మాటలు వినకూడదు
4. పాలసీ చెయ్యాలనుకున్న తర్వాత ఇక పిడుగులుపడ్డా సరే ఒక్కరోజు కూడ, ఆగకూడదు. ఆలస్యం చెయ్యకూడదు.
చెయ్యవలసినవి మూడు
1. కంపెనీలో శిక్షణ పొందిన అడ్వైజర్లు లేదా లైఫ్ ప్లానర్లు చెప్పింది తప్పక వినాలి
2. ఒక మంచి కంపెనీని నుంచి ఒక మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోవాలి
3. స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇతరుల మీద ఆధారపడకుండా ఇన్సూరెన్స్ చేసుకోవాలి



