Facebook Twitter
ఆసుపత్రి నుండి కాదు ఆకాశం నుండి…

ఆ ఇద్దరితో చిరు ఇంటర్వ్యూ


ప్రశ్న:
పాలసీ చేస్తానని ప్రామిస్ చేసి పదిరోజులైంది కాల్ చేస్తే కట్ చేసే
ఆ కస్టమర్ ఎదురైతే మీకేమనపిస్తుంది ?

అడ్వైజర్:
నమ్మకస్తుడే కాని బద్దకస్తుడనిపిస్తుంది
నీతిమంతుడే కాని నిర్ణయాలు త్వరగా తీసుకోలేని భార్యా బాధితుడేమో ననిపిస్తుంది

ప్రశ్న:
అడ్వైజర్ చెప్పిన మాటలు విని ఇచ్చిన సలహాలు నచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్న మీకు ఒక్కసారి కోటి రూపాయల చెక్కు అందిందనుకోండి అప్పుడు మీకు ఏమనిపిస్తుంది?

కస్టమర్ :
ఆ దేవుడే అడ్వైజర్ రూపంలో మా ఇంటికి వచ్చాడనిపిస్తుంది, కనిపిస్తే చాలు ఒకసారి కాళ్లకు మొక్కాలని పిస్తుంది