భాగ్యవంతుడెవరు ? అదృష్టవంతుడెవరు ? అపరకుబేరుడెవరు ?
ఎవరైనా ఏదైనా
ఒక మంచిసలహా
ఇస్తే తక్షణమే స్వీకరించండి
ఎప్పుడైనా ఏదైనా
ఒక మంచి సందేశం
చదివితే వెంటనే స్పందించండి
ఎవరైనా ఏదైనా
ఒక మంచి మాట
చెబితే శ్రద్ధగా వినండి
ఎప్పుడైనా ఏదైనా
మీ కిష్టమైన స్వీటు
తినాలనిపిస్తే వెంటనే తినండి
ఎక్కడైనా ఏదైనా
ఒక చక్కని ఫ్లాటు
కొనాలనిపిస్తే వెంటనే కొనండి
ఎందుకంటే అతిగా
ఆలోచించినా ఆలస్యం చేసినా
రేపు ఈ రేట్లూ వుండవు
మీకు నచ్చిన ఆ ప్లాట్లు వుండవు
అందుకే లోచించండి కాని ఆలస్యం చేయకండి
బంగారమంటి అవకాశాన్ని చేజిక్కించుకున్నవాడే భాగ్యవంతుడు అదృష్టవంతుడు అపరకుబేరుడు



